అవధూతల సమాచారం


 అవధూతల సమాచారం

          శ్రీ జ్ఞాన యోగాఛానల్ లో ఇప్పటివరకు మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాం.అందులో మీ అందులో భాగంగా మనం ముందుగా  శ్రీ అవధూత వీరయ్య స్వామి జీవితం గురించి తెలుసుకుని ఉన్నాం.                                                                                    ఆ తర్వాత మనం శ్రీ శ్రీ శ్రీ అవధూత ఆదోని లక్ష్మమ్మ జీవితం గురించి కొన్ని విషయాలను తెలుసుకుని ఉన్నాం. 

          ఆ తర్వాత మనం శ్రీ త్రైలింగ స్వామి శ్రీ కొండయ్య స్వామి శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ శ్రీ శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన శ్రీ శ్రీ శ్రీ శ్రీ అవధూత డోన్ రామచంద్ర మహారాజ్ శ్రీశ్రీశ్రీ సాహెబ్ శ్రీ శ్రీ శ్రీ మహాయోగిని మనికేశ్వరి మాత శ్రీ శ్రీ శ్రీ వెంకటమ్మ చరిత్ర శ్రీశ్రీశ్రీ కైవారం బాలాంబ చరిత్ర శ్రీ శ్రీ శ్రీ బద్వేలు బాలమ్మ చరిత్ర శ్రీ శ్రీ శ్రీ పద్మనాభ చార్య స్వామి శ్రీ శ్రీ శ్రీ యోగానంద నరసింహ స్వామి శ్రీ శ్రీ శ్రీ శివ బాలయోగి మహరాజ్ శ్రీ శ్రీ శ్రీ శివ సత్య బాలయోగి శ్రీ శ్రీ శ్రీ శ్రీ శివ బాలయోగి ని శ్రీ శ్రీ శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి శ్రీ శ్రీ శ్రీ అవధూత ముని స్వామి శ్రీ శ్రీ శ్రీ మహాయోగి బుర్ర సాధుబాబా వంటి మహాత్ముల జీవితాలను తెలుసుకున్నాం.

            వారి జీవిత విశేషాలను గురించి ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం.


 

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...